Prema Mayuda Naa Yesayya
ప్రేమమయుడా నా యేసయ్యా
నీ ప్రేమను వివరించలేనయ్యా (2)
నీ ప్రేమను వర్ణించలేనయ్యా
నీ ప్రేమకు వెలకట్టలేనయ్యా (2)
నీ ప్రేమను నే మరువలేనయ్యా
1. దారి తప్పి తిరుగుచుండగా
చల్లని స్వరముతో పిలిచితివి తండ్రి
సిలువలో పలికిన నీ మాటలే
ఆకర్షించెను నా హృదయమును (2)
నీ మాటలే నన్ను బ్రతికించినది
ఆవేదనలో ఆదరించినది (2)
2. బ్రతుకు భారమై అలసి ఉండగా
నీ రెక్కల పై మోసితివి తండ్రి
సిలువలో చూపిన నీ ప్రేమయే
బ్రతకాలనే ఆశ కలిగించినది (2)
నీ ప్రేమయే నన్ను చేరదీసేను
జీవితమునకు విలువ కలిగెను (2)
3. ఈ లోక ప్రేమలు మారిపోవును
శాశ్వతమైనది నీ ప్రేమయే తండ్రి
సిలువలో చేసిన నీ త్యాగమే
రక్షణ భాగ్యము నా కోసగినది (2)
నీ ప్రేమ నాలో పరిమళించెను
నా హృదిలో నా కొలువాయెను (2)
(Tamil Lyrics)
பிரேமா மயுடா நா இயேசய்யா
நீ பிரேமானு விவரிஞ்சலேனய்யா(2)
நீ பிரேமானு வர்ணிஞ்சலேனய்யா
நீ பிரேமானு வெளக்கட்டாலெனய்யா(2)
நீ பிரேமானு நே மருவலெனய்யா
Yesu Rakthame Naaku
యేసు రక్తమే నాకు
నిత్య ఆశ్రయమే (2)
ఏ కీడు నా దరి
చేరనివ్వదు యేసురక్తమే (2)
అ.ప యేసు రక్తమే ప్రభు
యేసు రక్తమే
అమూల్యమైన రక్తమే
సిలువ రక్తమే (2)
1. పాపములో పడియున్న నాకై
కార్చెను యేసు రక్తం
నిర్దోషిగా నను నిలుపుటకై
కార్చెను యేసు రక్తం (2)
నా పాపమంతయు
కడిగినది యేసురక్తమే
నా శాపమంతయు
బాపినది యేసు రక్తమే (2)
2. మనసాక్షిని శుద్ది చేయుట
కొరకై కార్చేను యేసు రక్తం
నా శిక్షను తొలగించుట
కొరకై కార్చెను యేసురక్తం (2)
పరిశుద్ధునిగా నన్ను
చేసినది యేసు రక్తమే
నాలోపమంతయు
సవరించినది యేసు రక్తమే (2)
3. జయ జీవితము
నాకిచ్చుట కొరకై
కార్చేను యేసు రక్తం
నిత్య రాజ్యములో నను
చేర్చుట కొరకై కార్చెను
యేసురక్తం (2)
నకై క్రయధనమును
చెల్లించినది యేసు రక్తమే
నాకు నిత్య రాజ్యమ
నిచ్చునది యేసు రక్తమే (2)
இயேசு ரக்தமே நாக்கு நித்ய ஆஸ்ரயமே 2)
ஏ கீடு நா தரி சேரண்ணிவது
இயேசு ரக்தமே (2)
இயேசு ரக்தமே பிரபு இயேசு ரக்தமே அமுல்யமைன ரக்தமே சிலுவ ரக்தமே (2)
1. பாபமுலோ படியுன்னா நாக்கை கார்ச்சேனு இயேசு ரக்தம் நிர்தோஷிகா நன்னு நில்லுபுடக்கை கார்ச்சேனு இயேசு ரக்தம்(2)
நா பாபமந்தாயு கடிகினதி இயேசு ரக்தமே நா ஷாபமந்தாயு பாப்பினத்தி இயேசு ரக்தமே (2)
2. மனசாக்ஷினி சுத்தி செய்யுடா கொரக்கை கார்ச்சேனு இயேசு ரக்தம் நா சிக்ஷானு தொல்லகிஞ்சுட்டா கொரக்கு கார்ச்சேனு இயேசு ரக்தம் (2)
பரிசுத்துனிக்கா நன்னு சேசினது இயேசு ரக்தமே நா லோப்பமந்தய்யு சவரிஞ்சினாதி இயேசு ரக்தமே (2)
3. ஜெய ஜீவிதமு நாக்கிச்சுட்டா கொரக்கை கார்ச்சேனு இயேசு ரத்தம் நித்ய ராஜ்யமுலோ நன்னு சேர்ச்சுட்டா கோரகை கார்ச்சேனு இயேசு ரக்தம் (2)
க்ரயாதனமுனு செல்லிஞ்சிநதி இயேசு ரக்தமே நாக்கு நித்ய ராஜ்யமுனு நிச்சுநதி இயேசு ரக்தமே (2)
Yesu Rakthame Naaku
nithya ashrayame (2)
Ye kidu nadhari cheranivadhu yesu rakthame (2)
Yesu rakthame prabhu
yesu rakthame
Amulyamaina rakthame siluva rakthame (2)
1. Papamulo padiyunna naake karchenu yesu raktham
Nirdhoshiga nannu niluputakai karchenu yesu raktham (2)
Naa papamanthayu kadiginadhi yesu rakthame
Naa shapamanthayu bapinadhi yesu rakthame (2)
2. Manasakshini shudhi cheyuta korakai karchenu yesu raktham
Naa shikshanu tholaginchuta korakai karchenu yesu raktham (2)
Parishudhuniga nannu chesinadhi yesu rakthame
Naa lopamanthayu savarinchinadhi yesu rakthame (2)
3. Jaya jeevithamu naakichuta korakai karchenu yesu raktham
Nithya rajyamulo nannu cherchuta korakai karchenu yesu raktham (2)
Krayadhanamunu chellinchinadhi yesu rakthame
Naaku nithya rajyamunu nichunadhi yesu rakthame (2)
Philadelphia Ministries
Vol -3
అభిషక్తుడా
Abhishakthuda
(యేసు రక్తమే)(yesu Rakthame)
Lyric tune : Bro Dayanidhi
Vocals : Pr Vijay
Music :Br N Thomas
Post production : Wesley VFX visual Studio
I may never march in the infantry
Ride in the cavalry
Shoot the artillery
I may never shoot for the enemy
But I’m in the Lord’s army!
I’m in the Lord’s army!
I’m in the Lord’s army!
I may never march in the infantry
Ride in the cavalry
Shoot the artillery
I may never shoot for the enemy
But I’m in the Lord’s army!
I may never march in the infantry
Ride in the cavalry
Shoot the artillery
I may never shoot for the enemy
But I’m in the Lord’s army!
I’m in the Lord’s army!
Yes Sir!
I’m in the Lord’s army!
Yes sir!
I may never march in the infantry
Ride in the cavalry
Shoot the artillery
I may never shoot for the enemy
But I’m in the Lord’s army!
I’m in the Lord’s army!