Song Tags: Easter Telugu Song Lyrics

Kristhu Nedu Lechenu – క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ

Kristhu Nedu Lechenu
1. క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ
మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ
భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ
బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ

2. మోక్షమియ్య నాథుడు ఆ ఆ ఆ హల్లెలూయ
యుద్దమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ
సూర్యుడుద్బ వింపగ ఆ ఆ ఆ హల్లెలూయ
చీకటుల్ గతించెను ఆ ఆ ఆ హల్లెలూయ

3. బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ
అన్ని వ్యర్ద మైనవి ఆ ఆ ఆ హల్లెలూయ
యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ
గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ

4. క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ
చావుముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ
ఎల్ల వారి బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ
మ్రుత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ

1. Kristu Nedu Lechenu
Marthya Doota Sanghamaa
Bhoomi Naakaashambulo
Baadu Vindu Chetanu

2. Moksha Miyaa Naadhudu
Yudda Maadi Gelchenu
Sooryu Dudbavimpaga
Jeekatul Gatinchenu

3. Banda, Mudra, Kaavali
Anni Vyardha Mainavi
Yesu Narakambunu Gelchi
Mukhti Dechenu

4. Kristu Lechinappudu
Chaavu Mullu Thrunchenu
Ellavaarin Brochunu
Mruthyu Vinka Gelvadu

5. Yesu Mruti Gelchenu
Memu Kooda Gelthumu
Yesudundu Chotaku
Memu Kooda Bothumu

6. Bhoomi Naakasambulo Yesu
Neeku Stotramu
Mruthyu Samhaarakunda
Neekenu Vijayamu

Oranna Oranna – ఓరన్న ఓరన్న యేసుకు

Oranna Oranna
ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా – చూడన్నా (2X)

1. చరిత్రలోనికి వచ్చాడన్నా – పవిత్ర జీవం తెచ్చాడన్నా (2X)
అద్వితీయుడు ఆదిదేవుడు – ఆదరించెను ఆదుకొనును (2X)

ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా – చూడన్నా (2X)

2. పరమును విడచి వచ్చాడన్నా – నరులలో నరుడై పుట్టాడన్నా (2X)
పరిశుద్దుడు పావనుడు – ప్రేమించెను ప్రాణమిచ్చెను (2X)

ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా _ చూడన్నా (2X)

3. శిలువలో ప్రాణం పెట్టా డ న్నా – మరణం గెలిచి లేచాడన్న (2X)
మహిమ ప్రభూ మృత్యంజయుడు – క్షమియించును జయమిచ్చును (2X)

ఓరన్న ఓరన్న యేసుకు సాటివేరే లేరన్న లేరన్న
యేసే ఆ దైవం చూడన్నా – చూడన్నా (2X)

Oranna… Oranna
Yesuku Saati Vere Leranna… Leranna
Yese Aa Daivam Choodannaa… Choodannaa
Yese Aa Daivam Choodannaa – Oranna

1. Charithraloniki Vachchaadannaa – Vachchaadannaa
Pavithra Jeevam Thechaadannaa – Thechaadannaa (2)
Advitheeyudu Aadi Devudu
Aadarinchunu Aadukonunu (2) – Oranna

2. Paramunu Vidachi Vachchaadannaa – Vachchaadannaa
Narulalo Narudai Puttaadannaa – Puttaadannaa (2)
Parishudhdhudu Paavanudu
Preminchenu Praanamichchenu (2) – Oranna

3. Siluvalo Praanam Pettaadannaa – Pettaadannaa
Maranam Gelichi Lechaadannaa – Lechaadannaa (2)
Mahima Prabhoo Mruthyunjayudu
Kshamiyinchunu Jayamichchunu (2) – Oranna

Amarudavu Neevu Naa Yesayya – అమరుడవు నీవు నా యేసయ్య ఆదియు అంతము నీవేనయ్యా

Amarudavu Neevu Naa Yesayya
అమరుడవు నీవు నా యేసయ్యా –
ఆదియు అ౦తము నీవేనయ్యా (2)
ఆదిలోనున్న నీ వాక్యమే –
ఆదరించెను శ్రమకొలిమిలో (2)
సొమ్మసిల్లక సాగిపోదును – సీయోను మార్గములో
స్తోత్రగీతము ఆలకి౦తును – నీ దివ్య సన్నిధిలో

॥అమరుడవు నీవు॥

1. శక్తికి మి౦చిన సమరములో –
నేర్పితివి నాకు నీ చిత్తమే
శిక్షకు కావే శోధనలన్నీ –
ఉన్నత కృపతో నను ని౦పుటకే (2)
ప్రతి విజయము నీక౦కిత౦ –
నా బ్రతుకే నీ మహిమార్థ౦
లోకమంతయు దూరమైనను – నను చేరదీసెదవు
దేహమ౦తయు ధూళియైనను – జీవి౦పజేసెదవు

॥అమరుడవు నీవు॥

2. వేకువ కురిసిన చిరుజల్లులో –
నీ కృప నాలో ప్రవహించగా
పొందితినెన్నో ఉపకారములు –
నవనూతనమే ప్రతిదినము (2)
తీర్చగలనా నీ ఋణమును –
మరువగలనా నీ ప్రేమను
కన్నత౦డ్రిగ నన్ను కాచి – కన్నీరు తుడిచితివే
కమ్మనైన ప్రేమ చూపి – కనువిందు చేసితివే

॥అమరుడవు నీవు॥

3. జల్దరువృక్షమును పోలిన –
గుణశీలుడవు నీవేనయ్యా
మరణము గెలచిన పరిశుద్ధుడవు –
పునరుత్థానుడవు నీవయ్యా (2)
జయశీలుడవు నీవేనని –
ఆరాధింతును ప్రతినిత్యము
గు౦డెగుడిలో ని౦డినావు – నీకే ఆరాధన
ఆత్మదీపము వెలిగించినావు – నీకే ఆరాధన

॥అమరుడవు నీవు॥

Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi – గీతం గీతం జయ జయ గీతం

Geetham Geetham Jaya Jaya Geetham Cheyyi
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము (2)

1. చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు

2. వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి

3. అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి
ఇంక భూతగణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా
మీ వేళతాళ వాద్యముల్
బూరలెత్తి ధ్వనించుడి

Geetham Geetham Jaya Jaya Geetham
Paaduvin Sodhararai Nammal
Yesu Nadhan Jeevikkunnathinal
Jaya Geetham Paadiduveen

1. Papam Sapam Sakalavum Theerpan
Avatharichihei Naranai Daiva
Kopatheeyil Ventherinjavanaam
Rekshakan Jeevikkunnu

2. Ulaka Mahanmarakhilavum Orupol
Urangunnu Kallarayil Nammal
Unnathan Yesu Maheswaran Maathram
Uyarathil Vaanidunnu

3. Kalushathayakatti Kannuneer Thudappeen
Ulsukarayirippeen Nammal
Athma Nathen Jeevikkave Ini
Alasatha Sariyaamo

4. Vaathilukalai Ningal Thalakale Uyarthin
Varunnitha Jayarajan Ningal
Uayarnnirippim Kathakukale
Sareeyesure Sweekarippan