Nannu Pilichina Deva – నన్ను పిలచిన దేవా

Nannu Pilichina Deva
నన్ను పిలచిన దేవా
నన్ను ముట్టిన ప్రభువా
నీవు లేనిదే నేను లేనయ్యా ” 2 ”

నే జీవించునది నీ కృప
ఎదుగించునది నీ కృప
హెచ్చించునది నీ కృప మాత్రమే ” 2 ”

నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా ” 2 ” యేసయ్యా …

ఒంటరిగా ఏడిచినపుడు ఓదార్చేవారు లేరు
తొట్రిల్లి నడిచినపుడు ఆదుకొన్నవారు లేరు ” 2 ”
బిగ్గరగా ఏడిచినపుడు కన్నీరు తుడిచె కృప ” 2 ”

నీ కృప లేకుంటే నే నేను లేను
నీ కృప లేకుంటే నే నేనేమి లేను

నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా ” 2 ” యేసయ్యా …

నేనని చెప్పుటకు నాకేమి లేదు
సామర్థ్యం అనుటకు నాకని ఏమి లేదు ” 2 ”
అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప ” 2 ”

నీ కృప లేకుంటే నే నేను లేను
నీ కృప లేకుంటే నే నేనేమి లేను

నీ కృపయే కావలెను
నీ కృపయే చాలును
నీ కృప లేకుంటే నే నేనేమి లేనయ్యా ” 2 ” యేసయ్యా …

Nannu Pilichina Deva
Nannu Muttina Prabhuva
Neevu Lenidhey Nenu Lenaiyya – 2

Ney Jeevinchunadhi Nee Krupa
Eduginchunadi Nee Krupa
Hechinchinadi Nee Krupa Maathramey – 2

Nee Krupa Ye Kavalenu
Nee Krupa Ye Chalunu
Nee Krupalekunte Ney Nen Emilenayya
Yesayya! – 2

Onteriga Edchinappudu Odhaarchuvaaru Laerru
Thottrillinadichinappudu Adhukonna Vaaruuleru – 2
Biggeraga Edichinappudu Kanneeru Thudiche Krupa – 2
Nee Krupa Lekunte Ney Nenu Lenu
Nee Krupa Lekunte Ney Nenu Emi Lenu

Nee Krupa Ye Kavalenu
Nee Krupa Ye Chalunu
Nee Krupalekunte Ney Nen Emilenayya
Yesayya! – 2

Ney Nani Chepputaku Nakemi Ledu
Saamarthyam Anutaku Na Kanni Emi Ledu – 2
Arhathaleni Nannu Hechinchinadi Nee Krupa – 2
Nee Krupa Lekunte Ney Nenu Lenu
Nee Krupa Lekunte Ney Nenu Emi Lenu

Nee Krupa Ye Kavalenu
Nee Krupa Ye Chalunu
Nee Krupalekunte Ney Nen Emilenayya
Yesayya! – 2

3 thoughts on “Nannu Pilichina Deva – నన్ను పిలచిన దేవా

    1. Hii and praise the lord so my name is nithya I like this song i no without seeing the song I can sing and tq to God that I can sing without seeing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *