Ninupolina Varevaru – నిన్ను పోలిన

Ninupolina Varevaru
నిన్ను పోలిన వారెవరు -మేలు చేయు దేవుడవు
నిన్నే నే నమ్మితినిన్ మా దేవా
నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని
నీవు లేని జీవితమంతా వ్యర్థము గా పోవునయ్య -2

ఎల్ష దా-ఆరాధన
ఎలో హిమ్-ఆరాధన
అడోనాయ్-ఆరాధన
యే షువా -ఆరాధన

కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా
కంటిపాప వలె కాచి కరుణతో నడిపితివయ్య -2 (ఎల్ష దా-ఆరాధన)

మరణపు మార్గమందు నడిచిన వేళ యందు
వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మ నిచ్చితివయ్యా -2 (ఎల్ష దా-ఆరాధన)

Ninnupolina Varevaru Melu Cheyuu Devudavu
Ninney Ney Nammithin Naa Devaaa

Ninne Naa Jeevthamunaku Aadharamu Jesikontini
Neevuleni Jeevitha Mantha Vyardhamuga Povun Aiya

Elshaddai Neekay Aaradhana
Elohim Aaradhana
Adonai Aaradhana
Yeshuva Aaradhana

Grungiunna Nannu Chuchi Kenneeitini Thudichithivaiya
Kantipapa Vale Kaachi Karunatho Nadipithivayya

Maranaappu Marga Mandhu Nadichina Vela Endhu
Vaidhyuniga Ochi Naaku Maro Jenma Nichithivayya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *