Na Yesayya Nee Krupaye

Na Yesayya Nee Krupaye
నాయేసయ్య నీ కృప యే చాలయ్య (2)
కృప యే చాలయ్యా నీ కృప యే చాలయ్యా (2)
నీ కృప యే చాలయ్యా నాకు అది యే మేలయ్యా (2)

1. తల్లిదండ్రులే మరిచిపోయినా మరువని నీ కృప
అందరూ నన్ను విడిచిపోయిన విడువని నీ కృప (2)

2. చీకటి నుండి వెలుగులోనికి పిలిచిన నీ కృప
రాజవంశములో రాజ్యము చేయ పిలిచిన నీ కృప (2)

3. శోకపు లోయలో పడిపోచుండగా లేపిన నీ కృప
బలహీనతలో నన్ను బలపరచి నిలిపిన నీ కృప (2)

4. నేటి వరకు కాచినది నీ కృపయే యేసయ్యా
నీ కృపకు సాటి ఇలలో ఏదియు లేదయ్యా (2)

Na Yesayya Nee Krupaye Chaalayya (2)
Krupaye Chaalayya Nee Krupaye Chaalayya (2)
Nee Krupaye Chaalayya Naakadhiye Mellayya (2)

1. Thalli Thandrule Marachipoyina Maruvani Nee Krupa
Andharu Nannu Vidachipoyina Viduvani Nee Krupa (2)

2. Chekati Nundi Veluguloniki Pilichina Nee Krupa
Raajavamshamulo Raajyamu Cheya Pilichina Nee Krupa (2)

3. Shokapu Loyalo Padipochundaga Lepina Nee Krupa
Balaheenathalo Nannu Balaparachi Nilipina Nee Krupa (2)

4. Neti Varaku Kaachinadhi Nee Krupaye Yesayya
Nee Krupaku Saati Elalo Yedhiyu Ledhayya (2)

நா இயேசைய்யா நீ க்ருபயே சாலைய்யா -(2)
க்ருபயே சாலைய்யா நீ க்ருபயே சாலைய்யா -(2)
நீ க்ருபயே சாலைய்யா நாக்கு அதியே மேலைய்யா -(2)

1. தல்லி தன்றுலேமரச்சிபோயின மருவனி நீ க்ருபா -(2)
அந்தரு நன்னு விடச்சி போயின
விடுவனி நீ க்ருபா-(2)

2.சீக்கடிணுன்டி வெலுகுலோனிகி
பிலிச்சின நீ க்ருபா
ராஜ்ய வம்சமுலோ ராஜ்யமு சேயா
பிலிச்சின நீ க்ருபா-(2)

3.ஷோகப்பு லோயலோ படிப்போசுண்டகா
லேபினா நீ க்ருபா
பலஹுனத்தலோ நனு பலப்பரச்சி
நிலிப்பின நீ க்ருபா-(2)

4. நேடிவரக்கு காச்சினதி நீ க்ருபயே இயேசைய்யா
நீ க்ருபகு சாடி இலலோ ஏதியு லேதைய்யா -(2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *